Rashmi Gautam Opens her voice about small animals. Naturally she loved animals in the world. Now she tweeted about animal caring. This tweet is viral on social media.
#rashmigautam
#tollywood
#anchorrashmi
#chammakchandra
#extrajabardasth
#anchoranasuya
#roja
#sudigaalisudheer
బుల్లితెర యాంకర్‌గా మస్త్ పాపులారిటీ సంపాదించిన రష్మి.. వెండితెరపై కూడా తన సత్తా చాటుతూ వస్తోంది. ఈ రెండింటితో పాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఈ భామ తాను చెప్పాలనుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తూ ఉంటుంది.